Wednesday 7 February 2018

అడుగడుగునా స్తుతియిoచనా - Adugaduguna Stutiyinchana lyrics

అడుగడుగునా స్తుతియించనా

పల్లవి :

అడుగడుగునా స్తుతియించనా

ఆరాధనతో సంతృప్తిపరచనా

ఏ సమయముకైన ..నా స్థితి ఏమైనా

చరణం 1  :

ఉదయమునే  నిద్రలేచినామయ్య

రేయిపగలు కాపాడే యేసయ్య

పనిపాటలలో తోడు ఉంటావయ్య

మరపులేని మరపురాని కరుణామయా

చరణం 2  :

అన్నపానములు నాకు ఇచ్చావయ్య

అవసరాలు నాకెన్నో తీర్చావయ్య

వ్యాధిబాధలందు సేద తీర్చావయ్య

నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్య

చరణం 3  :

నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్య

ఐశ్వర్య సంపదలు కూర్చవయ్యా

దిగులు చింతలన్ని బాపవయ్య

ఎడబాయక కాపాడే దేవుడవయ్య

 

 Note 

The contact number of the NTC Church pastor, P.Abraham has been changed to "7075065048". Please call through this number to get copy or any feedback.




Share:
Categories

0 comments:

Post a Comment